హైదరాబాద్ వెళితే ఈ ఐదు ప్రదేశాలు తప్పక చూడండి
హైదరాబాద్ పురాతన ప్యాలెస్ లు, కోటలు, రుచికరమైన బిరియానీ, హలీంలకు పేరెన్నిక గల నగరం. నిజాంల పాలనలో ఎంతో వైభవంగా వెలిగిన ఈ నగరం ఇప్పుడు భూమిపై అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన అత్యంత గొప్ప నగరాల్లో ఒకటిగా ప్రత్యేకతను చాటుతుంది.