Tag: Political

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 2024 గెలుపు ఎవరిది?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 2024 గెలుపు ఎవరిది? ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి వైసీపీ , టీడీపీ హోరా హోరా పోరాడుతున్నాయి . వివిధ రకాలైన ప్రజాకర్షక పథకాలతో ఓటర్లను ప్రభావితమై చేసేందుకు సిద్ధం అయ్యాయి.ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం…

తెలంగాణ ఎంపీగా నామినేషన్ దాఖలు చేసిన సాహితీ దాసరి

తెలుగు యువ నటి సాహితీ దాసరి తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. పొలిమేర 2లో ఈమె కనిపించింది. సినీ పరిశ్రమలో ఆమె అంచెలంచెలుగా ఎదుగుతారని అందరూ భావించిన తరుణంలో ఆమె రాజకీయ రంగప్రవేశం చేసింది. సాహితీ స్వతంత్ర అభ్యర్థిగా చేవెళ్ల…

గుంటూరు వెస్ట్ స్థానానికి నామినేషన్ వేస్తున్న విడుదల రజినీ కిడ్నాప్, పోలీసులు సెర్చింగ్Go

ఏపీ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికివారే పోటాపోటీగా రోడ్ షోలు, స్ట్రీట్ కాంపెయిన్లు చేస్తున్నారు. గెలుపుపై ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇరు పక్షాల్లోనూ ఓటమి భయం వెంటాడుతోంది. ఓటర్లు ఎలాంటి తీర్పు…

దేశంలో ప్రజాస్వామ్యయుతంగా జరిగే చివరి ఎన్నికలు ఇవే : మనీశ్ తివారీ

బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు. జూన్ నాలుగో తేదీన విపక్ష కూటమి అధికారం చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మార్పు తథ్యమని తాము తొలి దశ పోలింగ్ నుంచే ఇదే చెబుతున్నామన్నారు.…

వై ఎస్ షర్మిల వైయస్ రాజశేఖర రెడ్డి వారసురాలెలా అవుతుంది ? వైఎస్ జగన్ ప్రశ్న

తన చెల్లి వైఎస్ షర్మిలను లక్ష్యంగా చేసుకుని వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అసలు వైఎస్ షర్మిల తన తండ్రికి వారసురాలేనా అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ కీర్తి ప్రతిష్టలను చెరిపివేయడానికి కొందరు…

వైయస్ఆర్‌ను తిట్టిన బొత్స.. జగన్‌కు తండ్రి సమానులా?

దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ఆర్‌ను తిట్టిన బొత్స.. జగన్‌కు తండ్రి సమానులా? అంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ, అసెంబ్లీలో వైయస్ఆర్‌ను బొత్స సత్యనారాయణ తిట్టారు.. తాగుబోతు అన్నారు.…