వైయస్ఆర్‌ను తిట్టిన బొత్స.. జగన్‌కు తండ్రి సమానులా?
దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ఆర్‌ను తిట్టిన బొత్స.. జగన్‌కు తండ్రి సమానులా? అంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ, అసెంబ్లీలో వైయస్ఆర్‌ను బొత్స సత్యనారాయణ తిట్టారు.. తాగుబోతు అన్నారు.…