ప్రభాస్ డెన్‌లోకి రామ్ చరణ్ బ్యూటీ.. తెలుగు హీరోల్లో ఎవరూ చేయని విధంగా రొమాన్స్
ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల మీద సినిమాలను చేస్తూ యమ ఫామ్‌తో దూసుకెళ్తున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇప్పటికే పలు భారీ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన అతడు.. ఫలితాలతో సంబంధం లేకుండా సాగిపోతోన్నాడు. ఇలా ఇప్పుడు కూడా చేతి…